Wednesday, March 6, 2013

పాత(పనికిరాని)షిప్ కంటైనర్లే వీరికి ఇళ్ళు...ఫోటోలు

చైనాలోని షెంగాయ్ నగరంలో జీవిస్తున్న కొంతమంది పేద వారు అక్కడ పక్కన పడేసిన,రవాణాకు పనికిరాని ఓడ కంటైనర్ల ను ఇళ్ళుగా తీసుకుని జీవిస్తున్నారు. ఉచితంగా కాదు. అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అద్దె నెలకు మన రూపాయలలో 4,000/-.


No comments:

Post a Comment