Friday, March 8, 2013

ఉప్పు కళా చిత్రశాల....ఫోటోలు

పోలాండ్ దేశంలోని వైలిక్జెకా(Wieliczka)అనే గ్రామంలో ఆపేరుతోనే ఒక రాళ్ళ ఉప్పు గని ఉన్నది. చరిత్రలో ఇది చాలా ప్రశిద్ది చెందినది. కారణం 13 వ శత్తబ్ధంలో మొదలైన ఈ గని తవ్వకం, గత 700 సంవత్సరాలుగా అందులోనుండి రాళ్ళ ఉప్పును అందిస్తోంది. 2007 లో ఈ గనిలో పని పూర్తైంది. ఈ గని పొడవు 300 కిలోమీటర్లు. ఈ గనిలో పనిచేసున్న వారు, ఆ గనిలో నుండి ఉప్పును మాత్రమే తవ్వి తీయకుండా, అక్కడున్న ఉప్పు గోడలమీద తమ కళా ప్రదర్శనను చూపించేరు. ఇప్పుడు ఈ గని ఒక టూరిస్టు ప్రదేశంగా మారింది. సంవత్సరానికి కనీసం ఒక మిల్లియన్ ప్రజలు ఈ గని ని చూడటానికి వస్తారు. ఈ గనిలో ని ఉప్పు కళా చిత్రాలను కళ్ళార్పకుండా చూస్తారట.


No comments:

Post a Comment