Friday, March 8, 2013

మిడతల దాడి...ఫోటోలు మరియూ వీడియో

ఈనెల అంటే మార్చ్2,2013 లో ఈజిప్ట్ దేశ రాజధాణి కైరోలు మిడతల దాడి జరిగిందట. సుమారు 30 మిల్లియన్ల మిడతలు ఒక్కసారిగా రావడం, దాడి చేయడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యేరు. మిడతల దాడి అప్పుడప్పుడు ప్రపంచంలో ఇతరచోట్ల జరిగినవి విన్న, ఇంతపెద్ద దాడి ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. పంటల్ని ఆశించి నష్టపరిచే చీడ పురుగుల్లో మిడతలు ముఖ్యమైనవి. ఇవి ఎందుకు గుంపుగా దాడిచేస్తాయే శాశ్త్రవేత్తలకు అర్ధం కావటంలేదు. అయితే వీటి దాడివలన ఆహారపధార్ధాలకు కొరత వస్తుందని మాత్రం చెబుతున్నారు.


No comments:

Post a Comment