Tuesday, March 12, 2013

కేరళాలో నీటి/బురద లో జరిగే ప్రత్యేకమైన/అపాయకరమైన ఎడ్ల పందాలు...ఫోటోలు

మనం ఎన్నో రకాల ఎడ్ల పందాల చూసుంటాము, కొన్ని ఎడ్ల పందాల గురించి విని ఉంటాము. ఎలాంటి ఎడ్ల పందాలైన అపాయకరమైనవే. కేరళా రాష్ట్రంలో మరో రకం ఎడ్ల పందాలు జరుగుతున్నాయి. ఈ పందాలు పొలాలో నీరు లేక బురదగల ప్రదేశంలో జరుగుతాయి. ఈ పందెంలో 2 ఎడ్లూ, ముగ్గురు మనుష్యులు ఒక జట్టుగా ఉంటారు. ఇద్దరు మనుష్యులు ఎడ్లకు చెరోవైపూ ఉండి వాటిని దారిలో పెడుటూ ఉంటారు. ఇంకొకతను ఎడ్లకు కట్టిన చెక్కపై నిలబడతాడు.


No comments:

Post a Comment