Wednesday, March 6, 2013

స్మిత్‌సోనియన్ మాస పత్రిక ఫోటో పోటీలలో ఫైనల్ కు ఎన్నొకోబడ్డ ఫోటోలు

స్మిత్‌సోనియన్ సంస్థ ఒక విద్యా సంస్థ, పరిశోధన సంస్థ మరియు సంగ్రహాలయాల సముదాయము. ఈ సంస్థను నడపడానికి నిధులు అమెరికా ప్రభుత్వము, దాతలు, విరాళములు మరియు బహుమతుల దుకాణము/పత్రిక అమ్మకాలు వలన వచ్చిన లాభాల నుండి సమకూరుతుంది.. ఈ సంస్థ యొక్క భవనాలు, ఇతర వసతులు చాలా మటుకు వాషింగ్టన్ డి.సి. లో ఉన్నప్పటికీ, 15 సంగ్రహాలయాలు, 8 పరిశోధనా కేంద్రాలు న్యూయార్క్ నగరం, వర్జీనియా, పనామా మరియు ఇతర ప్రాంతాలలో కూడా ఉన్నవి. మొత్తము అన్నిటిలో సుమారుగా 14.2 కోట్ల ప్రదర్శనా వస్తువులు ఉన్నవని అంచనా. ఈ సంస్థ "స్మిత్‌సోనియన్" పేరుతో ఒక మాస పత్రికను ప్రచురిస్తున్నది. ఈ పత్రికమూలం చరిత్ర, సైన్స్, ఆర్ట్స్ మరియూ ప్రక్రుతి గురించిన తాజా సమాచారాన్ని ప్రజలకు అందిస్తుంది. వీరు 2012 కు గానూ అన్నిభాగాలలో ఫోటో పోటీలు జరిపేరు. అందులొ ఫైనల్ కు ఎంచుకున్న ఫోటోలు ఇవి.



No comments:

Post a Comment