Wednesday, March 20, 2013

జంతువులు కూడా పగ తీర్చుకుంటాయా? ఈ టపాలోని ఫోటో చూస్తే అవుననే అనిపిస్తోంది

మొదటి ఫోటోలో ఆవు/ఎద్దు బస్సుకు ముందు పక్కగా పరిగెడుతున్నది.

రెండవ ఫోటోలో బస్సులో ఫుట్ బోర్డ్ మీద ఉన్నతను ఆవు/ఎద్దు ను కాలుతో తంతున్నాడు.

మూడవ ఫోటోలో ఆవు/ఎద్దు వెనకకు తిరిగి తనని తన్నిందెవరో చూస్తోంది.

నాలుగో ఫోటోలో బస్సు దగ్గరకు వెడుతోంది.

ఐదు,ఆరు మరియూ ఏడో ఫోటోలలో తనని కాలుతో తన్నిన అతన్ని కుమ్ముతోంది.


ఫోటో క్రెడిట్:Technojourney for technology

No comments:

Post a Comment