Friday, March 8, 2013

నాసా వారి స్విమ్మింగ్ పూల్:రోదసీ యాత్రీకులు అంతరిక్షంలో నడవటానికి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారట....ఫోటోలు

Neutral Buoyancy Laboratory (NBL అనే నాసా వారి లేబోరేటరీలో రోదసీ యాత్రకు ఎన్నుకున్న వారికి, అంతరిక్షంలో ఎలా నడవాలో అనే విషయం మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ ఒక అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మించేరు. 202 అడుగుల పొడవు, 101 అడుగుల వెడల్పు మరియూ 40 అడుగుల లోతు గల ఈ స్విమ్మింగ్ పూల్ లో 23.5 మిల్లియన్ల(6.5 మిల్లియన్ గాలన్లు)నీరు ఉంటుందట.


No comments:

Post a Comment