Wednesday, March 13, 2013

ట్రాల్-ఏ-ప్లాట్ ఫార్మ్: మానవులచే సముద్రంలోకి తీసుకువెళ్ళబడ్డ అతిపెద్ద పరికరం ....ఫోటోలు మరియూ వీడియో

ట్రాల్-ఏ-ప్లాట్ ఫార్మ్(Troll-A Platform) అనేది సముద్ర గర్భంలోని న్యాచురల్ గ్యాసును తీసే పరికరం.ఈ బ్రహమాండమైన పరికరాన్ని భూమి మీద తయారుచేసి సముద్రంలోకి తీసుకువెళ్ళి అమర్చేరు. ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన ఈ పరికరాన్ని 1996 లో సముద్రంలోకి తీసుకు వెళ్లడాన్ని టీవీలలో చూపించినప్పుడు అది ప్రజలలో సంచలనం స్రుష్టించింది. ఈ పరికరాన్ని తీసుకువెళ్ళి ఆ పరికరాన్ని ఉంచవలసిన ప్రదేశంలో ఉంచడానికి వారం రోజులు పట్టిందట. ఇది నార్వే దేశంలో జరిగిన సంఘటన.


ట్రాల్-ఏ-ప్లాట్ ఫార్మ్ పిల్లర్ల లోపలి భాగం


ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనదని చూపించే ఫోటో


ఇది 1996 లో ట్రాల్-ఏ-ప్లాట్ ఫార్మ్ ను సముద్రంలోకి తీసుకు వెడుతున్న వీడియో(పూర్తి వీడియో చూడండి)

No comments:

Post a Comment