Monday, March 4, 2013

దోపిడి, గజదొంగ మరియూ దండయాత్రల నుండి కాపాడుకోవటానికి కట్టుకున్న ఇళ్ళు...ఫోటోలు

చైనాలోని ఫుజియాన్ ప్రాంతంలో 12 నుండి 20 శతాబ్ధము వరకు అక్కడి ప్రజలు ఇళ్ళను ఇలాగే కట్టుకున్నారు. ఆ తరువాత ఈ ప్రాంతంలో ఇళ్ళన్నీ ఇలాగే కట్టుకున్నారు. టెక్నాలజీ పెరిగిన ఈ శతాబ్ధములో కూడా ఇలా కట్టుకున్న ఇళ్ళే అన్నింటినీ తట్టుకోగల శక్తి కలిగినదని చెబుతున్నారు. అన్ని వసతులూ ఈ ఇళ్ళల్లో ఉంటాయి.


No comments:

Post a Comment