Friday, March 15, 2013

అత్యంత ఖరీదైన అంత్యక్రియలు....ఫోటొలు

మరణించినవారికి అంత్యక్రియలు జరిపించడం ఒక రుణం గా భావించి, వారికి ఎంత గొప్పగా అంత్యక్రియలు జరిపించాలా అనే విషయంపై ఎన్నో మార్పులు ఈ శతాబ్ధంలో చోటుచేసుకున్నాయి.మరణించిన వారిని ఖననం చేయడానికి, వారి అంతిమయాత్రకు వాహనాలు ఏర్పాటు లో కూడా మార్పులు వచ్చినై. జపాన్ దేశంలో ఆ వాహనాలు బంగారంతో అలంకరించినవికూడా ఉన్నాయి.


No comments:

Post a Comment