Sunday, March 31, 2013

పిల్లలు స్కూల్ కు వెళ్ళడం ఇప్పుడు సాహస యాత్రగా మారింది.......ఫోటోలు

ఈ రోజుల్లో పిల్లలు స్కూల్ కి వెళ్లిరావడం నిజంగా ఒక పెద్ద సాహస యాత్ర గా మారిందనే చెప్పాలి. పెరిగిపోతున్న ట్రాఫిక్ యుగంలో ఆది నిజంగానే సాహస యాత్ర అనే చెప్పాలి. తల్లి తండ్రులు పిల్లలు స్కూల్ నుండి తిరిగి వచ్హేదాకా టెన్షన్లు పడుతూవుంటారు......ఇక్కడ పిల్లలు స్కూల్ కు ఎలా వెడుతున్నారో చూడండి.

చైనాలోని ఒక గ్రామములో



సుమత్రా, ఇండోనేషియా



ఫిలిప్పనోలో


నేపాల్లో

కొలంబియాలో



మళ్ళీ చైనాలో



ఇజ్రైల్, పాలస్తీనియాల మధ్య గొడవలలో



No comments:

Post a Comment