Sunday, March 3, 2013

నొల్లీవుడ్: నైజీరియా యొక్క హాలీవుడ్......ఫోటోలు

నైజీరియాలో సినిమా పరిశ్రమ ఉన్నదని తెలుసు. కానీ అక్కడ హాలీవుడ్ కంటే ఎక్కువ సినిమాలు తీస్తున్నారని మాత్రం ఇప్పుడే తెలిసిందట. సంవత్సరానికి 2,000 సినిమాలు తీస్తారట. అయితే ఒక సినిమా తీయడానికి అయ్యే ఖర్చు కోటి రూపాయల నుండి 3 కోట్లు మాత్రమే అవుతుందట.


No comments:

Post a Comment