Friday, March 22, 2013

నిద్రపోతున్న చెట్ల ఆత్మలు : చెట్లపై చిత్ర కళ....ఫోటోలు

కీత్ జెనింగ్స్ అనే ఒక శిల్పి 1982 లో చెట్ల యొక్క ఆత్మలు అనే ఒక ప్రాజక్ట్ తో చెట్లపై తన శిల్ప కళతో ఛెట్ల యొక్క ఆత్మలు ప్రతి చెట్టుకూ ఎలా ఉంటుందో ఒక ఊహాకల్పనతో చెట్లపై ముఖాలను చెక్కేడు. చెట్లను కాపాడాలి, అప్పుడే భూమిమీద వాతావరణం బాగుంటుందని చెప్పేవిధముగా తన ఊహాకల్పనను బయటపెట్టేడు. జార్జియా దగ్గరున్న శైంట్ సైమన్స్ ద్వీపంలోని చెట్లను కాపాడటానికి అక్కడి ప్రభుత్వం ఈ కళాకారుడిని పిలిచి అక్కడున్న చెట్ల మీద చెక్కమని చెప్పేరు.


No comments:

Post a Comment