Thursday, March 21, 2013

నాణెములను నగలుగా చేసే కళ....ఫోటోలు

డబ్బు నాణెములను నగ/ ఆభరణం గా చేసుకొనుటను కొన్ని అంతర్జాతీయ ప్రభుత్వాలు అంగీకరించేయి. కానీ ఒక కండిషన్ తో. నాణెము రూపములోనే ఆభరణం ఉండాలి,నాణెము మీద ముద్రించబడ్డ తారీఖులను మార్చరాదు, నాణెము రూపములోనే ఉండాలి అనేది ముఖ్యమైన కండిషన్లు. నాణెలు ఎంత చిన్నగా ఉంటాయో మీకు తెలుసు. అంత చిన్నటి నాణెలను ఒక ఆభరణం గా మార్చడానికి ఎంతో నైపుణ్యం కావాలి. దీనిని ఒక పెద్ద కళగా గుర్తిస్తూ, ఈ నాణెల ఆభర్ణాలను కొనుక్కుని వేసుకోవడానికి ఎంతోమంది ఇష్టపడుతున్నారట. ఎన్నో అంతర్జాల సైట్లలో(ఊదా: ఈబే)వీటిని అమ్మకానికి పెట్టేరు. ఈ క్రింది ఫోటోలలో నాణెలు పెద్దవిగా కనిపించవచ్చు. కానీ ఇవన్నీ చిన చిన్న నాణెములతొ చేయబడినవే.

Bronze Half Penny – Great Britain, 1959

One Silver Dollar Coin – Panama, 1947


One Sol – Peru, 1960


Buck and Doe U.S. Quarter


10 Pfennig – Germany, 1901


One Crown – Isle of Man, 1996


25 Cent Coin – Bermuda


Silver Half Dollar – United States, 1944


5 Ore – Sweden, 1950


20 Drachmai – Greece, 1930


5 Hryvnia – Ukraine, 2010


200 Peso – Colombia, 1994


Penny – Australia


2 Dollar Coin – Canada, 1996


1 Dollar Coin – Western Samoa, 1974


6 Kruezer – Austria, 1800


One Pound – Ireland, 1996


Sterling Silver Crown – Great Britain, 1889


One Dollar – Sierra Leone, 1997


Silver Dollar – United States


No comments:

Post a Comment