Saturday, March 23, 2013

వియన్నాలో గ్యాసు నిలువచేసే గిడ్డంగులను అపార్ట్ మెంట్ లుగా మార్చుకున్నారు....ఫోటోలు

మీరు క్రింద చూస్తున్న ఫోటోలు 1896 లో బొగ్గుతో తయారయ్యే గ్యాసును నిలువచేసుకోవటానికి ఏర్పరచుకున్న గిడ్డంగులు. న్యాచురల్ గ్యాసు వచ్చినాక వీటితో పనిలేకుండా పోయింది. 70 మీటర్ల ఎత్తు, 60 మీటర్ల డయామీటర్ తో ఉన్న ఈ గిడ్డంగులను అపార్ట్ మెంట్ గా మార్చుకున్నారు. ఒక దశాబ్ధంగా ఉపయోగంలో లేని ఈ గిడ్డంగులను 1995 లో అపార్ట్ మెంట్లు గా మార్చడం చేసేరు.


No comments:

Post a Comment