Saturday, March 16, 2013

పేకలతో భవనాలూ, సొఫాలూ: గొప్ప కళా ప్రతిభ....ఫోటోలు

బ్రైన్ బెర్గ్ అనే ఆయన పేకలతో కళా నిర్మాణంలో నిపుణులు. ఈయన చూపించే నైపుణ్యం ఏమిటంటే ఎంత ఎత్తుకు పేకలను అమర్చినా, ఎంత వెడల్పుకు అమర్చినా వాటిని అతికించకుండా నిర్మించడమే ఇతని గొప్పతనం. పలుదేశాలలో ఏన్నో పెద్ద కంపెనీల ఫంక్షన్లలో ఈయన తన ప్రతిభను చూపించుకునే అవకాశాలు దక్కించుకున్నాడు.


No comments:

Post a Comment