Wednesday, March 13, 2013

ఈఫిల్ టవర్ ప్రతిరూపాలు....ఫోటోలు

ఫ్రాన్స్ దేశం లో, పారీస్ నగరంలో నిర్మించబడ్డ ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ఒక ప్రసిద్ది చెందిన పేరు. 1889 లో Gustave Eiffel అనే ఇంజనీర్ డిజైన్ చేసి నిర్మించబడ్డ ఈ టవర్ 1050 అడుగుల ఎత్తుకలిగినది. ప్రపంచ ఎక్జిబిషన్ కోసం ద్వారముగా నిర్మించబడ్డ ఈ టవర్ ను చూసి పలుదేశాలలో ఈ టవర్ లాగా కొన్ని నిర్మాణాలుచేపట్టేరు. అవే ఇక్కడ మీరు చూస్తున్నవి.

Eiffel Tower...Paris


Blackpool Tower, England


Tokyo Tower, Japan


Window of the World, China


The Eiffel Tower at Kings Dominion and Kings Island, Ohio & Virginia


Metallic tower of Fourvière, France


Tower of the Reformer, Guatemala


Eiffel Tower, Paris, Tennessee


Parque Europa, Spain


Funkturm Berlin, Germany


Paris Las Vegas, Nevada,USA

No comments:

Post a Comment