Friday, March 1, 2013

అస్జూవిట్జ్(Auschwitz): హిట్లర్ పరిపాలనలో మనుష్యులను చంపే కారాగారము...ఫోటోలు

మీరు ఈ క్రింద చూస్తున్న ఫోటోలు హిట్లర్ తన పరిపాలనలో యుద్ద ఖైదీలనూ మరియూ జ్యూ లను చంపడానికి ఎర్పాటుచేసిన కాన్ సన్ ట్రేషన్ క్యాంపు(concentration camp)ల చోటు. ఇందులో చాలా చాంబర్స్ ఉండేవి. ఇవన్నీ పోలాండ్లో ఏర్పాటుచేసి, ఈ క్యాంపుకు రుడాల్ఫ్ హొస్స్ అనే సైన్యాధికారిని జెనెరల్ గా ఉంచేరు. ఈ కారాగారాలలో యుద్ద ఖైదీలనూ మరియూ జ్యూలనూ నింపి ఆ కారాగారంలోకి విష వాయువు పంపి గుంపుగా చంపించేవారు. ఇక్కడ సుమారు 2.5 మిల్లియన్ల ప్రజలను గ్యాసు ఉపయోగించి హతమార్చేరు. మరో 5 లక్షల మంది రోగాలతోనూ, ఆకలితోనూ చనిపోయేరట. దీనిని న్యూరంబర్గ్ విచారణలో ఆయనే స్వయంగా తెలిపేరు.


No comments:

Post a Comment