Sunday, March 3, 2013

ప్రపంచంలోని అత్యంత చలి ప్రదేశం మరింత చలి(-71C)తో ముద్ద అయ్యింది....ఫోటోలు

రష్యాలోని Oymyakon అనే గ్రామం ప్రపంచంలోనే అత్యంత చలిప్రదేశంగా ప్రసిద్ది చెందింది. ఈ సంవత్సరం ఈ గ్రామం మరింత చిలితో, అంటే -71C తో రికార్డు స్రుష్టించటమే కాకుండా అక్కడ నివసిస్తున్న ప్రజలను అష్టకష్టాలకు గురిచేసింది. ఎటువంటి పంటలూ పండే అవకాశం లేదు గనుక వారందరూ గొర్రె మాంసం మరియూ గుర్రం మాంసం తిని బ్రతుకుతున్నారట. 24 గంటలూ తమ కార్లను(కార్ల ఇంజెన్లను) రన్నింగ్లోనే ఉంచుతున్నారట. ఆపేస్తే అసలు ఇంక స్టార్ట్ కాదని. ఎవరైన చనిపోతే వారిని పూడ్చిపెట్టటానికి కనీసం 3 రోజులు పడొతోందట. ఎందుకంటే మంచుగడ్డగా ఉన్న నేలను ఎర్రని మంటగలిగిన చెక్క ముక్కలతో కరిగించి ఆపై నేలను గొయ్యచేయగలరట.


No comments:

Post a Comment