Friday, March 8, 2013

25 నుండి 30 వేల సంవత్సరాలకు ముందు యేర్పడిన సున్నపురాళ్ళు....ఫోటోలు

ఆస్ట్రేలియాలోని Nambung National పార్క్ లోని Pinnacles Desert అనే చోట ఈ అద్భుతమైన సున్నపురాళ్ళు కనబడతాయి. 25 నుండి 30 వేల సంవత్సరాలకు ముందు ఈ ఎడారి మొత్తం సముద్రంగా ఉండేది. సముద్రం తరిగిపోయి, వెనక్కు వెళ్ళిపోయిన తరువాత ఈ చోటంతా చిప్పలతో నిండిపోయింది. అయితే క్రమంగా వీచిన సముద్రపు గాలి వలన అక్కడున్న మట్టి తోఅశివేయబడటంతో ఈ సున్నపురాళ్ళు కనబడ్డాయి.


No comments:

Post a Comment