Sunday, February 17, 2013

ఉల్క(Meteor) పడితే మన ఇళ్ళు దెబ్బతినే అవకాశం వున్నదా?...తెలుసుకోండి

ఈ నెల 15 న రష్యాలో పడిన ఉల్క ఎంత బీభత్సం స్రుష్టించిందో ఇంతకుముందు టపాలో చూసేము. ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయని కూడా తెలుసుకున్నాము.నాసా వారు రాబోవు సంవత్సరాలలో మరికొన్ని ఉల్కలు( ఇప్పుడు రష్యాలో పడ్డదానికంటే పెద్దవి)భూమికి దగ్గరగా వెళ్లే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.భూవాతావరణం లోకి ప్రవేసించే ఉల్కలు భూమి పై పేలి భూమండలంపై పడే అవకాశాలుకూడా ఉన్నాయని తెలుపుతోంది.ఒకవేల అలాంటి ఉల్క మనం నివసిస్తున్న ఇంటి దగ్గరలో పడితే మన ఇంటికి ఎంత నష్టం వాటిల్లుతుంది. అసలు నష్టం వాటిల్లుతుందా లేక ఎలాంటి ఇళ్ళకు నష్టం వాటిల్లుతుంది అనేది ఈ టపా మూలంగా తెలుసుకోండి.


By Movoto

No comments:

Post a Comment