Wednesday, February 6, 2013

మాల్దీవుల(Maldives)లో ఉన్న అందమైన,అద్భుతమైన రిసార్టులు...ఫోటోలు

మాల్దీవుల గణతంత్రరాజ్యం భారతదేశానికి నైఋతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం. మాల్దీవులలో 26 పగడపు దిబ్బలలో మొత్తం 1,196 పగడపు దీవులు ఉన్నాయి. అక్కడున్న అందమైన, అద్భుత రిసార్టులు.


No comments:

Post a Comment