Sunday, February 17, 2013

ప్రపంచంలోనే అతి చిన్న కార్లు...ఫోటోలు

పీల్ ఇంజనీరింగ్ అనే ఒక సంస్థ ఈ అతి చిన్న కార్లను తాయారుచేస్తోంది. ఇందోలో కొన్ని రకాలు ఉన్నాయి. కార్ల వెల రూ.3000/ నుండి రూ.60,000 దాకా ఉంటుంది.


1 comment:

  1. వీటికన్నా చిన్న కార్లున్నాయి కదా. నేను చిన్నప్పుడు ఆడుకునే వాన్ని..:)

    ReplyDelete