Monday, February 18, 2013

అర్ధం,పర్ధం లేని రియాలిటీ షో:యువతిని బలవంతపరిచి పాముల గుంపులో పాడించేరు...ఫోటోలు మరియూ వీడియో

రియాలిటీ షో లతో ప్రభలమైపోయి, ఆ తరువాత పేరు, డబ్బు సంపాదించుకోవచ్చునని ఏంతో ఆశ పడి వాటిలో పాల్గొంటారు యువత. ఎన్నో కష్టమైన రౌండ్లనూ, ఏమీతెలియని జడ్జ్ ల కామెంట్లతో నిరుత్సాహ పడతారు. ఎన్నో టీవీ చెనల్స్ తమ టి.ఆర్.పి రేటింగ్ పెంచుకోవటానికే రియాలిటీ షోలను నిర్వహిస్తున్నారని వీరికి తెలియదు. రియాలిటీ షోలలో పెట్టే పోటీల రౌండ్లను నియంత్రన చేసే కమిటీని తప్పక ప్రతిదేశమూ పెట్టితీరాలనేదే నా అభిప్రాయం. ఈ క్రింది ఫోటోలనూ మరియూ వీడియోనూ చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు.


1 comment: