Tuesday, February 5, 2013

ఎగురుతున్న బాతు లాగా కనబడే ఒక జాతి పూలచెట్టు....ఫోటోలు

ఆస్ట్రేలియా దేశంలోని, బ్రిస్బేన్ నగరంలో కలేనా(Caleana) అనే ఒక పూలచెట్టును బాతు పూల చెట్టు(Duck Orchid) అని పిలుస్తారు. ఎందుకంటే ఆ చెట్టులోని పూవులు ఎగురుతున్న బాతు రూపంలో ఉంటాయి.అందుకని ఆ తోటను ది ఫ్లైయింగ్ డక్ ఆర్చిడ్ (The Flying Duck Orchid) అంటారు.


No comments:

Post a Comment