Wednesday, February 13, 2013

పాము చర్మముతో హాండ్ బ్యాగ్ లు ఎలా తయారుచేస్తున్నరో చూడండి....ఫోటోలు

ఇండొనేషియాలోని కపటేకాన్ అనే గ్రామములో పాముల వధ్యశాలలో పాముల చర్మముతో హాండ్ బ్యాగులు తయారుచేసి అమ్ముతున్నారు. ఒక బ్యాగు తయారు ఖరీదు సుమారు రూ.1000/-1500/- మధ్య అవుతుందట. మార్కెట్లో ఈ బ్యాగుల ఖరీదు రూ.5000/- పైగానే ఉంటుందట. ఒక సారి ఆ పరిశ్రమను ఒక చూద్దాము రండి.


No comments:

Post a Comment