Tuesday, February 26, 2013

భయం పుట్టించే విమానాశ్రయాలు....ఫోటోలు

స్కాట్ లాండ్ లోని బర్రా విమానాశ్రయం... బీచ్ లోనే దిగాలి, బీచ్ లో నుండే ఎక్కాలి(ప్రొద్దునపూట మాత్రమే విమాన రాకపోకలు)


టోకోనమే, జపాన్


కౌర్చవెల్ విమానాశ్రయం, ఫ్రాన్స్...కొండ మీద 545 మీటర్ల రన్వే మాత్రమే, అదీనూ ఒక పక్క దిగువగా ఉంటుంది


కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఒసాకా,జపాన్


మెడైరా విమానాశ్రయం,పోర్చుగల్...ఒక పక్క కొండలూ, మరో పక్క సముద్రం


పరో అంతర్జాతీయ విమానాశ్రయం, బూటాన్....చుట్టూ ఎత్తైన హిమాలయా పర్వతాలు. రాత్రిళ్ళూ మరియూ మంచుపొగ ఉన్నప్పుడు విమానాలు దిగకూడదు


పెగాసస్ విమానాశ్రయం, అంటార్టిక....ఇక్కడ విమానాలు సంవత్సరమంతా వస్తూ,పోతూ ఉంటాయి


ప్రిన్సస్ జులియానా అంతర్జాతీయ విమానాశ్రయం, St.మార్టెన్..ఇక్కడ విమాన రన్వే 2300 మీటర్లే ఉంటుంది కాబట్టి మహో బీచ్ పర్యాటకుల తల మీద నుండి వెళ్ళాలిసిందే


క్వీటో విమానాశ్రయం, ఈక్వేడార్...చుట్టూ ఇళ్ళు, చిన్న రన్వే, చురుకుగా ఉండే అగ్నిపర్వాతాలు మరియూ పొగమంచు


Juancho E. Yrausquin విమానాశ్రయం, సాబా, కరీబియన్ ద్వీపాలు....రన్వే రెండు చివరలూ సముద్రం వరకు ఉంటాయి

4 comments:

  1. మీరు ఎక్కడినుండి ఇలాంటి చిత్రాలన్నీ సేకరిస్తారో ఏమో గానీ చాలా బాగా, సమాచారవంతంగా వుంటాయి. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. JEEVITAM LO CHUDALENI VATINI CHUPUTUNNARU CHALA SANTOSHAM SIR

    ReplyDelete
  3. అందరికీ ధన్యవాదాలు

    మీకోసం
    సత్యనారాయణ

    ReplyDelete