Wednesday, February 27, 2013

శ్రేష్ఠమైన విదేశీ గూఢాచార సంస్థలు....ఫోటోలు

విదేశాలపై గట్టి నిఘా ఉంచుటకు ప్రతిదేశమూ ఒక ప్రత్యేక గూఢాచార సంస్థను ఏర్పాటుచేసుకున్నారు.పొరుగు దేశాలయొక్క రాజకీయ మరియు రక్షణ అభివృద్దిని-ఏవయితే తమ దేశ రక్షణ మరియు విదేశీ వ్యవహారలను ప్రభావితం చేయగలవో వాటిపై నిఘా ఉంచటానికి,ఇతర లేక పొరుగు దేశాలకు రక్షణ దిగుమతులు ఎక్కువుగా వెళ్ళకుండా చూడటం. ప్రపంచ ప్రజల భావాన్ని తమ దేశానికి కి అనుకూలంగా మార్చటం....ఈ గూఢాచార సంస్థలు చేసే ముఖ్య పనులు. ఇతర దేశాల నిఘా వర్గాలపై కూడా వీరు నిఘా పెడతారు. ఈ సంస్థలలో పనిచేసేవారు బహుళజాతి సంస్థల్లో, వార్తా సంస్థల్లో పనిచేస్తూ తమ నిఘా పని తాము కానించుకొంటూ ఉంటారు.


CIA – America....Central Intelligence Agency


ISI – Pakistan....Inter Service Intelligence


M1-6 – United Kingdom


Mossad – Israel


MSS – China...Minister of State Security


BND – Germany...Bundesnachrichtendienst


FSB – Russia...Federal Security Bureau


DGSE – France...Directorate General for External Security


RAW – India...Research and Analysis Wing


ASIS – Australia...Australian Secret Intelligence Agency

No comments:

Post a Comment