Tuesday, February 12, 2013

గూగుల్ వారి విమానాశ్రయం....ఫోటోలు

గూగుల్ కంపెనీవారు సాన్ ఫ్రాన్సిస్కోలో 82 మిల్లియన్ డాలర్ల ఖర్చుతో 29 ఎకరాలలో తమ సొంత విమానాశ్రయం నిర్మించుకోవడానికి నిర్ణయించుకుని పనులు మొదలుపెట్టేరు. 2015 లో ఈ విమానాశ్రయం రెడీ అవుతుంది. ఈ విమానాశ్రయం ప్రభుత్వానిది కాకపోయినా అందరూ వాడుకోవచ్చునని తెలిపేరు. ఈ విమానాశ్రయం మూలంగా గూగుల్ కంపెనీకి సుమారు 2.6 మిల్లియన్ల డాలర్ల ఆదాయం గూగుల్ కు చేరుస్తందని నమ్ముతున్నారు. ఇప్పటికే గూగుల్ కంపెనీ వారికి తమ సొంత విమానాలు 8 ఉన్నాయి. మరికొన్ని విమానాల అవసరం ఉన్నదట. అందువలన తాము విమానాశ్రయం నిర్మించుకోవడనికి నిర్ణయించుకున్నామని తెలిపేరు.


No comments:

Post a Comment