Sunday, February 10, 2013

నార్త్-ఈస్ట్ అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాను నెమో...ఫోటోలు

గత ఏడాది నవంబర్లో శాండీ తుఫాను మిగిల్చిన విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే.. మునుపెన్నడూ ఎరుగనిస్థాయిలో అమెరికాను మంచుతుఫాను ‘నెమో’ గడగడలాడించింది. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈ భీకర మంచు తుఫాను ధాటికి నార్త్-ఈస్ట్ అమెరికాతోపాటు, కెనడాలో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యేరు. నార్త్-ఈస్ట్ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మూడు అ డుగులు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో మంచు పేరుకుపోయింది. అమెరికా ఈశాన్య ప్రాంతంలోని పలు రాష్ట్రాల్లో ఏడు లక్షల నివాసాలను మంచు దుప్పటి కప్పేసింది.


No comments:

Post a Comment