Tuesday, February 12, 2013

ప్యారీస్ ఎముకల మ్యూజియం....ఫోటోలు

ప్యారీస్ నగరమూలో పురాతణ సమాధులను అన్వేషించినప్పుడు బయటపడ్డది ఈ ఎముకల మ్యూజియం. సుమారు 6 మిల్లియన్ ప్రజల యొక్క ఎముకలను అక్కడ పేర్చిపెట్టేరు. అది ఒక గుహలాగా లోపలికి వెడుతూనే ఉన్నది.

పునర్జన్మ గురించి మరియు మరణానంతరము చేసే వైదిక కర్మల పట్ల నమ్మకము కలిగి ఉండడము. మరణానంతరము ఆత్మలను రక్షించడము కొరకు, సమాధులను కట్టించడము, వాటిలో కావలసిన వస్తువులను ఉంచడము మరియు మరణించిన వారి శరీరములను ఆత్మలను రక్షించడము లాంటి నమ్మకంతోనే అక్కడ ఎముకలు ఉంచబడ్డాయని నమ్ముతారు. అందులోను అక్కడ రాళ్ళ గనులు ఉండేవని, అక్కడ పనిచేసినవారే అక్కడ సమాధిచేయబడ్డారని చెబుతారు. 18 వ శతాబ్ధములో కనుగొనబడ్డ ఈ ఎముకల గుహ ను 1874 లో పర్యాటకులకు తెరువబడింది. కొందరి మూర్ఖత్వం వలన జరిగిన విద్వంసం తరువాత 2009 లో ఈ గుహను ముసేసేరు. మళ్ళీ అదే సంవత్సరం చివర మరల తెరిచేరు.
No comments:

Post a Comment