Sunday, February 10, 2013

సంభ్రమం కలిగించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిథిలాలు....ఫోటోలు

శిథిలాలు గత వైభవాల చిహ్నాలు.శిథిలాలు వ ర్తమానపు కటిక చేదు నిజాలు.శిథిలాలు మన ప్రాచీన నాగరకతకు ఆనవాళ్ళు.శిథిలాలు అశాశ్వతాలకు ప్రతీకలు. శిథిలాలు ప్రకృతి స్వాభావికతకు గీటురాళ్ళు. ఈ భూమండలం మీద ఎన్నో దివ్యమైన శిథిలాలను చూసుంటాము. కానీ మరెన్నో చూడవలసిన దివ్యమైన, అద్భుతమైన, సంభ్రమం కలిగించే శిథిలాలు ఉన్నాయి. అన్నింటినీ చూసే అవకాశం మనకు దొరకకపోవచ్చు. అందులో కొన్ని ఈ టపాలో చూడండి.

Tonina Mexico

Tikal Guatemala

Roman Colosseum

Petra Jordan

Machu Picchu Peru

Jerash Jordan

Hampi India

Great Wall of China

All Giza Pyramids

Chitzen Itza Mexico

Bagan Myanmar

Angkor Wat Cambodia

No comments:

Post a Comment