Monday, February 18, 2013

మాస్కో నగర ప్రజలు శీతాకాలంలో ఎలా జీవిస్తారు....ఫోటోలు

శీతాకాలంలో మాస్కో నగరంలో వాతావరణం -20 కు పైగా ఉంటూ కొన్ని నెలలు నగరాన్ని మంచు నింపేస్తుంది. అలాంటప్పుడు అక్కడనివసిస్తున్న ప్రజలు అలాంటి శీతాకాలంలో ఎలా జీవిస్తున్నారు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. అయితే అక్కడి ప్రభుత్వం ప్రజలకోసం ఎన్నో ఏర్పాట్లు చేసింది. వేడి నీరూ, వేడి ఆవిరి పంపులమూలం నగరంలోని అన్ని ఇళ్లకూ, వ్యాపార స్థలాలకూ 24 గంటలూ పంపుతూనే ఉంటుంది. దీనికోసం రష్యా ప్రభుత్వం అనేక హీటింగ్ ప్లాంట్లను నిర్మాణించింది. అవి ఎలా ఉన్నాయో,ఇక్కడ తెలుసుకోండి.


No comments:

Post a Comment