Wednesday, February 6, 2013

శిలువల కొండ...ఫోటోలు

ఇదేదో హాలీవుడ్ చవుకబారు భయంకర సినిమా అనిపిస్తుంది. కానీ ఈ శిలువల కొండ నిజంగా ఉన్నది. అందులోనూ అది ఒక తీర్థయాత్ర ప్రదేశము. యూరప్ ఖండంలోని లితూనియా(Lithuania)దేశంలోని ఉత్తర దిశలొ ఉన్న సియౌలియా(Siauliai) సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ కొండమీద వదలాది శిలువలు నిలబడి ఉంటాయి(సుమారు ఒక లక్షకు పైగా శిలువలు ఉంటాయని చెబుతారు). ఈ కొండమీద శిలువలు పెట్టడం ఎప్పుడు మొదలైందో ఖచ్చితంగా తెలియదు. కానీ 1831 లో ప్రజా తిరుగుబాటు జరిగినప్పుడు చనిపోయినవారి ఙాపకార్ధం అక్కడ శిలువలు ఉంచేరని చెబుతారు.


సోర్స్: Wikipedia, Catholic Planet, Boston University

No comments:

Post a Comment