Friday, February 22, 2013

సైన్స్ ఫిక్షన్ ప్రేరేపనతో కట్టబడిన బుద్దుని గుడి....ఫోటోలు

తాయ్లాండ్లో ఉన్న వాట్ రొంగ్ కున్(ప్రపంచానికి ఎక్కువగా తెలిసిన పేరు-వైట్ టెంపుల్)Chalermchai Kositpipat అనే కళాకారునిచే డిజైన్ చేసి కట్టబడిన బుద్దిని గుడి. పూర్తిగా మొసైక్ మరియూ అద్దాలతో కట్టబడినది.


No comments:

Post a Comment