Tuesday, February 5, 2013

హాంగ్ కాంగ్ లోని పొడుగైన జనసాంద్రత అపార్ట్ మెంట్లు.....ఫోటోలు

చరిత్రసంబంధమైనదో,రాజకీయమో,భౌగోళిక కారణంవలనో తెలియదు కానీ హాంగ్ కాంగ్ దేశంలో 23.7 శాతమే అభివ్రుద్ది చేయబడింది. అందులో 6.8 శాతం మాత్రమే గృహనిర్మాణ పథకం కోసం వాడబడింది. భూగ్రహం మీద ఉన్న దేశాలలో హాంగ్ కాంగ్ దేశం జనసాంద్రత లో అతి ఎక్కువైన దేశం. హాంగ్ కాంగ్ నగరంలో నివసిస్తున్న 7 మిల్లియన్ ప్రజలు గృహనిర్మాణ పథకం కోసం కేటాయించిన 6.8 శాతం నేల మీద కట్టబడిన పొడుగైన అపార్ట్ మెంట్లలో నివసిస్తున్నారు. అద్భుతమైన ఈ పొడుగైన అపార్ట్ మెంట్లను Michael Wolf అనే ఆయన వేసిన ప్రాజెక్ట్.


No comments:

Post a Comment