Saturday, February 9, 2013

స్కాట్ లాండ్ ఉచ్ఛము పండుగ...ఫోటోలు

స్కాట్ లాండ్ లోని షెట్ లాండ్ ద్వీపంలోని ప్రజలు ఈ ఉచ్ఛము పండుగను జరుపుకుంటారు. ప్రజలు పురాతన రాజులలాగా దుస్తులు ధరించి చేత కాగడాలూ, గొడ్డలి ధరించి రోడ్ల మీద తిరుగుతూ చివరికి అంతకు ముందే సముద్రతీరాన ఏర్పరచిన పురాతన రాజ పడవను తమదగ్గరున్న కాగడాలూ మరియూ గొడ్డల్లు విసిరి తగలబెడతారు. ఇది వారికి అతి పెద్ద పండుగ. ఆ తరువాత ఆటపాటలతో విందు చేసుకుంటారు.


No comments:

Post a Comment