Thursday, February 7, 2013

ఆస్ట్రేలియాలో నగరంలోకి వచ్చిన సముద్రపు నురుగు....ఫోటోలు

ఆస్ట్రేలియాలో సముద్రం కోపగించుకుంది. తీరప్రాంతంలో నీటిని నురుగుగా మర్చడమే కాకుండా, నగర వీదులలోకి చొచ్చుకువచ్చింది. దీని వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది, ప్రమాదమూ జరగలేదు. ఇది తీర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు వినోదానిచ్చింది. దాన్ని ప్రజలు ఎలా ఎంజాయ్ చేసేరో చూడండి. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఈనెల 5 న అందించేను.


మనవి:

నేను వీడియోలను తయారుచేసి యూట్యూబ్ లో పెడుతున్నాను అని ఇంతకుముందే మీకు తెలియపరిచేను. నేను తయారుచేసిన వీడియోల URL ను అందజేస్తాను. చూసి మీ కామెంట్లను అక్కడే అందజేయగలరు. http://www.youtube.com/watch?v=v0gODAGDioY

No comments:

Post a Comment