Thursday, February 7, 2013

జెర్మనీలో హైవే మీద విమాన రన్వే....ఫోటోలు

జర్మనీలోని Leipzig మరియూ Halle అనే అతిపెద్ద నగరాలైన రెండిటికీ కలిపి అక్కడున్న విమాశ్రయం ను పెద్దది చేయాలనుకున్నారు. చోటులేనందున మరియూ అక్కడ ఇదివరకే హైవే లూ, రైల్వే స్టేషన్ ఉన్నందువలన వాటి పైనే విమాన రన్వే వేసి విమానాశ్రయమును పెద్దదిచేసేరు.


నా కొత్త వీడియో: http://www.youtube.com/watch?v=JD-iYFiB0iI

No comments:

Post a Comment