Saturday, February 23, 2013

అట్లాంటిక్ మహాసముద్రం మరియూ కెరిబియన్ సముద్రం లను చూడగలిగే ఒకే ద్వీపం....ఫోటోలు

భామాస్ లో ఉన్న వేలాది దీవులలో ఎలుయుతీరా అనే ద్వీమలోని ఒక గ్రామానికి వెడితే అట్లాంటిక్ మహాసముద్రమ్ను మరియూ కెరిబియన్ సముద్రమ్ను చూడవచ్చు. బాగా నీలి రంగులో ఉన్న నీరున్నది అట్లాంటిక్ మహాసముద్రం, కొంచం నీలిరంగులో ఉన్నది కెరిబియన్ సముద్రం.ఆ ద్వీపంలో గ్లాస్ విండో వంతెన ఉన్నది. 30 అడుగుల రోడ్డు(దారితో) రెండు సముద్రాల ను విడిగా చూపిస్తుంది. అందమైన ఈ చోటును చూడటానికి టూరిస్టులు వస్తూ ఉంటారు.


No comments:

Post a Comment