Wednesday, February 27, 2013

సాలె పురుగు వేపుడు: కంబోడియాలో రుచైన ఆహారం....ఫోటోలు

కంబోడియా దేశంలోని స్కౌన్ అనే నగరంలో దీనిని ఒక చిరుతిండి ఆహారంగా తీసుకుంటారు. పక్కనున్న అడవిలోకి వెళ్ళి సాలె పురుగులను తీసుకు వచ్చి, వాటిని ఇళ్ళల్లో పెంచి నూనెలో వేసి వేపుడు చేసి వీధులలో తినుబండారంగా అమ్ముతారు. సాలె పురుగులను తినే లవాటు ఎలా వచ్చిందో తెలియదు. బహుశ Khmer Rouge పరిపాలనలో కంబోడియా తీవ్ర ఆహార కొరతతో బాధపడినప్పుడు ప్రజలు దీనికి అలవాటు పడి ఉంటారని అనుకుంటున్నారు.


No comments:

Post a Comment