Monday, February 25, 2013

సముద్రం మధ్యలో ఉన్న రాళ్ళ నగరం....ఫోటోలు

సంవత్సరం 709 లో కట్టిన ఈ రాళ్ళనగరం ఫ్రాన్స్ లో ఉన్నది. దీని వైశాల్యం ఒక కిలొమీటర్. దీని పేరు మౌంట్ సైంట్ మైకల్ అంటారు. యూరప్ ఖండంలో అత్యధిక ఎత్తులో ఎగిసిపడే అలలు ఈ రాళ్ళనగరం పైనే. సముద్ర మట్టానికి 92 అడుగుల ఎత్తులో కట్టినా 9 మీటర్ల ఎత్తుకు అలలు వచ్చి పడతాయట. అప్పుడు ఈ నగరం సగం నీటిలో మునిగి ఉంటుందట. 1874 లో పురావస్తు నగరంగా పేర్కొన్నారు. ఇక్కడ ఇప్పుడు 85 మంది నివసిస్తున్నారట. అందులో 50 మంది మత గురువులట.


No comments:

Post a Comment