Wednesday, February 6, 2013

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన పది పెద్ద నగరాలు....ఫోటోలు

ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి జనాభాతో ఉన్న పెద్ద నగరాలు కొన్ని వందలు ఉన్నాయి. కానీ ఇక్కడ, ఈ టపాలో మీరు చూస్తున్న పది పెద్ద నగరాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ నగరాలలోని ప్రజలు అక్కడే పనిచేస్తూ, అక్కడే నివసిస్తున్నారు. ఈ నగరాలలోని జనాభా కొన్ని దేశాల సరాసరి జనాభా కంటే ఎక్కువగా ఉన్నది. అవేవో తెలుసుకుందాం.

Tokyo(Japan) – నగర జనాభా …3,46,00,000

Canton (Guangzhou) China – నగర జనాభా…2,63,00,000

Jakarta(Indonesia) – నగర జనాభా…2,58,00,000

Shanghai(China) – నగర జనాభా…2,58,00,000

Seoul(South Korea) – నగర జనాభా…2,56,00,000

Mexico City(Mexico) – నగర జనాభా…2,35,00,000

Delhi (India)– నగర జనాభా…2,35,00,000

Karachi(Pakistan) – నగర జనాభా…2,21,00,100

Manila(Phillipines) – నగర జనాభా…2,18,00,000

New York(America) – నగర జనాభా….2,15,00,000

No comments:

Post a Comment