Friday, February 8, 2013

ఉపయోగానికి పనికిరాని, విడిచివేయబడ్డ విమానాల మీద కళ...ఫోటోలు

ది బోన్ యార్డ్ ప్రాజక్ట్(The Boneyard Project) అనే పేరుతో ఉపయొగించని, విడిచివేయబడ్డ యుద్ద విమానాలమీద అమెరికాలో కళా ప్రదర్శన మొదలుపెట్టేరు. విమానాలమీద తమ నైపుణ్యం చూపించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుండి కళాకారులు వచ్చి తమ నైపుణ్యాన్ని చూపించేరు.


నా కొత్త వీడియో: http://www.youtube.com/watch?v=y9Ld9J-RMOY

No comments:

Post a Comment