Thursday, February 21, 2013

కోబ్రా గోల్డ్ 2013: పాము నెత్తురు తాగుతున్న అమెరికా నౌకాదల సైన్యం....ఫోటోలు

కోబ్రా గోల్డ్ అనేది తాయ్లాండ్ మరియూ అమెరికా సైన్యాలు కలిసి చేసే యుద్ద కవాతు.ఈ కోబ్రా గోల్డ్ ను నడిపేది తాయ్లాండ్ మరియూ అమెరికా దేశ ప్రభుత్వాలే. ఇందులో సింగపూర్,జపాన్,ఇండోనేషియా,కొరియా మరియూ మలేషియా దేశ సైన్యాలు కూడా కలుస్తాయి. ఈ కోబ్రా గోల్డ్ కవాతులో సైన్యాలు అరణ్యాలలో ఎలా బ్రతకాలి, బ్రతకటంకోసం అరణ్యంలో పాములను ఎలా పట్టుకోవాలి,వాటిని ఎలా చంపాలి, వాటి నెత్తురును ఎలా తాగాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తారు.


No comments:

Post a Comment