Thursday, January 3, 2013

ప్రపంచంలోనే అత్యంత అధిక ఖరీదైన స్టాకులు/ షేర్లు (stocks)....ఫోటోలు

స్టాక్ మార్కెట్ లేక్ షేర్లు అంటే తెలియనివారుండరు.వ్యాపార సంస్థలు ద్రవ్యము అప్పు తీసుకొనుటకు, మరియు వాటి వ్యాపార విలువ పెంచుకొనుటకు స్టాక్ మార్కెట్ ఒక ప్రధానమైన వనరు. వ్యాపారములు పబ్లిక్ ట్రేడింగ్ జరుపుటకు, మూలధన రుణమునకు సామాన్యముగా స్టాక్ మార్కెట్ నందు వాటి వాటా (share) లు అమ్మెదరు. ప్రస్తుత ఆర్థిక లావాదేవీలు మరియు దేశ సంపద స్టాక్ మార్కెట్ లపై ఆధారపడివుందంటె అతిసయోక్తి కాదు.

BERKSHIRE HATHAWAY(property and casualty insurance company)....$1,21,049

Seaboard Corporation(meat products,cargo shipping and sugar production)....$ 1,920

NVR INC.(real state development )....$ 740

PRICELINE.COM INCORPORATED(commercial website helps people to get discounts on hotel stays and air tickets)....$ 655.34

GOOGLE INC.(providing internet services all over the world)....$ 618.71

APPLE INC.(designing and developing computers and related software and making gadgets like the iPhone and iPod)....$595.09

INTUITIVE SURGICAL, INC.(making robotic surgical systems)....$ 526.00

MARKEL CORP.(insurance holding company)....$ 424.79

MASTERCARD INCORPORATED(financial services corporation,issuing debit and credit cards to banks)....$418.56

BIGLARI HOLDINGS(holding company)....$409.50

No comments:

Post a Comment