Friday, January 4, 2013

రెండు సంవత్సరాల తరువాత తన స్నేహితురాలు ఒరంగుటాన్(orangutan) ను కలుసుకున్న పాప....ఫోటోలు

రెండు సంవత్సరాల క్రితం జరిగిన కధ. అన్ని పేపర్లలో న్యూస్ గా వచ్చింది. ఎమిలీ అనే చిన్న పాప తన ఇంటి దగ్గరకొచ్చిన చిన్న ఒరంగుటాన్ కొతిని చూసి దానితో స్నేహం చేసింది. రోజూ ఆ ఒరంగుటాన్ అక్కడికి వచ్చి ఆ పాపతో ఆడుకునేది . అనివార్య కారణాలవలన ఆ పాప వేరు ఊరు వెళ్ళింది. కొంచం పెద్ద పిల్లగా తిరిగి వచ్చిన అదే పాపను గుర్తుపట్టి ఆ పిల్లతో ఆడుకోవటానికి వచ్చిన ఒరంగుటాన్ కోతిని చూసి ఆ పిల్ల తల్లితండ్రులు ఆశ్చర్యపోయేరు. అప్పుడు తీసిన ఫోటోలు.


1 comment:

  1. http://www.dailymail.co.uk/news/article-1092429/I-wanna-like-A-Junglebook-jolly-toddler-Emily-baby-orangutan-Rishi-monkey-together.html

    ReplyDelete