Saturday, January 5, 2013

అంతర్జాలం ను జయించిన పందేల జాకీ(Jockey)కోతి.....ఫోటోలు మరియూ వీడియో

నిజమైన జాకీ( పందెం గుర్రాలను పోటీలలొ పరిగిత్తించే మనిషి)లాగానే కూర్చుని ఒక కుక్క ను పరిగెత్తించిన ఈ కోతి వీడియోను పొరపాటుగా ఆటల గురించిన ఒక వెబ్ సైట్లో పోస్ట్ చేసేరు. అయితే ఈ వీడియో అనుకోకుండా సంచలనం స్రుష్టించింది. కారణం మానవ జాకీలాగానే కోతి గూడా ప్రవర్తించడమే.మీరూ ఒక సారి చూడండి.


No comments:

Post a Comment