Saturday, January 12, 2013

భూమి మీదున్న అతిపెద్ద వాహనం....ఫోటోలు

బాగర్-288 అని పిలువబడే ఈ జెర్మనీ దేశపు వాహనం ప్రపంచంలోనే భూమి మీదున్న అతి పెద్ద వాహనం. 1978 లో ఇది తాయారైన పిమ్మట అంతకు ముందు అంతరిక్ష నౌకలను తీసుకువెళ్ళడానికి నాసావారు తయారుచేసిన ఛ్రవ్లెర్-ట్రన్స్పొర్తెర్ రే అతిపెద్ద వాహనంగా ఉండేది.

బాగార్-288 వాహనం యొక్క ఎత్తు 311 అడుగులూ, వెడల్పు 705 అడుగులూ, బరువు 45,550 టన్నులు. దీనిని బొగ్గు గనులలో తవ్వకానికి వాడుతున్నారు. ఇది ఒక రోజుకు 2,40,000 టన్నుల బొగ్గును వెలికితీసి, 24000 లారీలలోకి నింపుతుంది. ఈ వాహనం పనిచేయడానికి 5 గురు కార్మీకులు మాత్రం సరిపోతారు.


No comments:

Post a Comment