Thursday, January 10, 2013

గడ్డకట్టుకుపోయిన నీటిలో నుండి కష్టపడకుండా చేపలను ఏరుకుంటున్న చైనా ప్రజలు...ఫోటోలు మరియూ వీడియో

ముప్పై ఏళ్ల తరువాత చైనాలో చలి విజృంభించింది. సముద్రాలు గడ్డకట్టాయి. వెయ్యిపైగా నౌఖలు నిలిచిపోయాయి. విమానాలు ఎగరని పరిస్థితి. నవంబర్ నెల నుంచి దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. గడచిన 28 ఏళ్లల్లో ఇంత చలి తీవ్రతను చవి చూడలేదని చైనా పత్రికలు చెబుతున్నాయి. షాన్డాంగ్ ప్రావిన్స్లోని లైఝోవ్ ఖాతం గడ్డకట్టిందని, ఇందులో 1000 పైగా నౌఖలు చిక్కుకున్నాయని వార్తలు వచ్చాయి. వాతావరణ శాఖాధికారి జెంగ్డాంగ్ మాట్లాడుతూ, 291 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన లౌర&°వ్ఖాతం గడ్డకట్టినట్టు రూఢీ పర్చారు.


No comments:

Post a Comment